12-03-2025 12:00:00 AM
తెలంగాణ సర్కారుకు కేఆర్‌ఎంబీ లేఖ
హైదరాబాద్, మార్చి 11 (విజయక్రాంతి): కృష్ణానదిపై తెలంగాణ, ఏపీ మధ్య ఉన్న ప్రాజెక్టులపై టెలిమెట్రీ పరికరాలు బిగించేందుకుగాను రూ.7 కోట్ల నిధులు ఇవ్వాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు మంగళ వారం తెలంగాణ సర్కారుకు లేఖ రాసింది. ఈ సందర్భంగా కేఆర్‌ఎం బీ సభ్య కార్యదర్శి ఆర్‌ఎన్ సాంక్వా..
రెండో దశ టెలిమెట్రీ మీట ర్ల ఏర్పాటుకు రూ.7 కోట్లు ఇవ్వాల ని విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ ఇరిగేషన్ శాఖకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మొత్తం వ్యయాన్ని భరిస్తామని తెలంగాణ లేఖ రాసిన సంగతి తెలిసిందే.