21-03-2025 01:59:52 AM
హైదరాబాద్, మార్చి 20: దేశంలోని ప్రముఖ ట్రావెల్ సంస్థ సదరన్ ట్రావెల్స్ ఆ భక్తులకు ఉచితంగా ‘త్రివేణి సంగమ జలం’ అందిస్తున్నారు. గంగా, యమునా, సరస్వతి నదుల పవిత్ర సంగమం వద్ద జ రిగిన మహాకుంభమేళాకు 66 కోట్ల మం భక్తులు హాజరుకావడం గొప్ప విషయమని సదరన్ ట్రావెల్స్ నిర్వాహకు తెలిపారు.
ఈ పవిత్ర కార్యక్రమంలో పా భక్తులకు సేవ అందించి నం దుకు ఆనందంగా ఉందన్నారు. బృ హత్త కార్యక్రమాన్ని విజయవంతం చేసినందు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. మహా కుంభమేళా ఎన్నో ప్రపంచ రికార్డులను సైతం నెలకొల్పిందని చెప్పారు.
ఈ శుభసందర్భంలో దేశంలోని భక్తులకు పవిత్రమైన “త్రివేణి సంగమ జలం” ఉచితంగా అందించాలని సదరన్ ట్రావెల్స్ నిర్ణ తెలిపారు. పవిత్ర జలాలు స్వీకరించాలనుకునేవారు సదరన్ ట్రావెల్స్ వెబ్ www. బుక్ చేసుకోవాలన్నారు.