హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 1 (విజయక్రాంతి): న్యూ ఇయర్‌ను పురస్కరించుకొని పలువురు వాహన ప్రమదాలను నివరించేందుకు 789 మందికి ఉచిత రవాణా సేవలు అం దించినట్టు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు.
న్యూ ఇయర్ సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి పూ ట ప్రమాదాల నివారణకు వినూత్నంగా చేపట్టిన ఈ క్యాంపెయిన్‌కు మొత్తం 2,458 కాల్స్ రాగా, 789 మందికి ఉచిత సేవలను అందించగలిగినట్టు తెలిపారు. అంకితభావంతో పనిచేసిన డ్రైవర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.