calender_icon.png 16 January, 2025 | 8:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైర్‌మెన్ సూపర్‌వైజర్ అభ్యర్థులకు ఉచిత శిక్షణ

11-09-2024 01:21:14 AM

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఎలక్ట్రీషియన్ల కోసం స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో వైర్‌మెన్ సూపర్‌వైజర్ ఉద్యోగాలకు పరీక్షలు నిర్వహిస్తారని, వీటికి సిద్ధమయ్యే అభ్యర్థులక కోసం ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు  ఎలక్ట్రికల్ లైసెన్స్ ఇన్‌బోర్డ్ సభ్యురాలు నేమాల బెనర్జీ తెలిపారు. ఈ నెల 13 నుంచి 22 మధ్య మింట్ కాంపౌండ్ ఆవరణలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి భవన్‌లో శిక్షణా తరగతులు చేపడుతున్నామన్నారు. గత 15 ఏండ్లుగా అభ్యర్థులకు ఉచిత శిక్షన ఇస్తున్నట్లు చెప్పారు. మరిన్ని వివరాల కోసం  7989349899. 9848258202 నెంబర్లలో సంప్రదించాలని చెప్పారు.