26-04-2025 06:54:59 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని విన్నర్ పాఠశాలలో పాలిసెట్ పరీక్ష రాసే విద్యార్థులకు ఏబీవీపీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఉచిత కోచింగ్ సెంటర్ ను శనివారం ప్రారంభించారు. ఆర్ఎస్ఎస్ ప్రముఖ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పరీక్షలు పూర్తి అయ్యే వరకు ఉచిత శిష్యులు ఎవడు జరుగుతుందని ఈ అవకాశాన్ని దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు సద్విని చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు శివకుమార్ శశిధర్ నవీన్ కుమార్ దినేష్ తదితరులు పాల్గొన్నారు.