calender_icon.png 20 March, 2025 | 5:49 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు ఉచితంగా స్టడీ చైర్స్ పంపిణీ

20-03-2025 01:12:56 AM

 ఖమ్మం, మార్చి 19 ( విజయక్రాంతి ): ఖమ్మం నగరంలోని  రెండు,నాలుగు డివిజన్లో ఉన్న ప్రభుత్వ  పాఠశాలలో పదోతరగతి చదువుతున్న సుమారు 70 మంది విద్యార్థులకు డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు , లయిన్స్ క్లబ్, డా.బొల్లి శ్రీనివాస్ రావు  సహాయంతో  బుధవారం స్టడీ చైర్స్ ను అందజేశారు.

కార్యక్రమం లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త, స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమలత ,స్టేట్ రాజేష్ శమైర్పేట్ , డా.సాయి గౌతమ్, రంజిత్ పగిండ్ల,డివిజన్ యూత్ నాయకులు జక్కుల రాజేష్,  వేముల శ్రావణ్, జిలకర సురేష్,  బీసీ టౌన్ ప్రెసిడెంట్ గోనే శ్రీశ్రీ,ఎం..వీరేష్  సంతోష్ , రమేష్, హానిఫ్ పాషా, కొండల్ రావు , శేఖర్  యువత పాల్గొన్నారు.