calender_icon.png 23 December, 2024 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కంటి పరీక్ష శిబిరం

15-09-2024 01:41:04 PM

లక్షెట్టిపేట, విజయ క్రాంతి: లక్షెట్టిపేట మున్సిపాలిటీ 9వ వార్డులో లక్ష్మిశ్రీ విజన్ ఐకేర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఆదివారం నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి సుమారు 80 మందికి పెద్ద పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రాజు, ఆదర్శ యూత్ సభ్యులు అయిల్ల విజయ్, దర్శనాల వంశీ, దర్శనాల జనార్దన్, దర్శనాల రవితేజ, అరెల్లి ప్రవీణ్, శనిగారపు ప్రవీణ్,అడ్లురీ సిద్దు ,దర్శనాల నవీన్, గణేష్ కముటం, వంశీ తమ్ముడు, సాయి తేజ, శనిగరపు సన్ని, గితేష్, బాను ప్రసాద్, అఖిల్, ఆశిష్, అభిరామ్, వంశీ కోటేష్, జీవన్, వెంకటేష్, అక్షయ్, బన్ని, వార్డు సభ్యులు, పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.