calender_icon.png 13 February, 2025 | 8:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉచిత కంటి వైద్యశిబిరం

13-02-2025 12:00:00 AM

సూర్యాపేట టౌన్, ఫిబ్రవరి 12: పట్ట ణంలోని 45వ వార్డులో గండూరి రామ స్వామి వాటర్ ప్లాంట్ నందు లయన్స్ ఐ హాస్పిటల్, లయన్స్ క్లబ్ సూర్యాపేట సౌజ న్యంతో, బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని బుధవారం లయన్స్ కంటి హాస్పిటల్ చైర్మన్ దోసపాటి గోపాల్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ మర్రి లక్ష్మారెడ్డి, వైస్ ప్రెసిడెంట్ నూకల వెంకటరెడ్డి, జోన్ చైర్మన్ దేవిరెడ్డి రవీందర్ రెడ్డి, మీలా వంశి, వెంప టి శభరినాధ్, బండారు రాజా, కుమ్మరి కుంట్ల లింగయ్య, భావ్ సింగ్, నూక వెంక టేశం గుప్త, మిర్యాల సుధాకర్, బెజగం ఫణి, వుల్లి రామాచారి, బొమ్మగాని సైదు లు, ముద్ద భిక్షపతి, జానయ్య, మాశెట్టి శ్రీనివాసులు, గంట పవన్ ఆప్టమాలజిస్ట్, బాణాల వీరేంద్ర చారి, సందీప్, కార్తిక్, కళ్యాణ్, వేణు, ఇస్మాయిల్ పాల్గొన్నారు.