గాజా, జనవరి 24: హమాస్ మధ్య జరిగిన కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగుతోంది. ఇజ్రాయెల్‌కు చెందిన మరో నలుగురు బందీలను నేడు విడుదల చేయనున్నట్లు హమాస్ ప్రకటించింది. కరీనా, డాని యెల్లా, నమ్మ, లిరి అనే బందీలను విడుదల చేయనున్నట్లు తెలిపింది. గత ఆదివారం హమాస్ ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను.. ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనియన్లను విడుదల చేసింది.