హైదరాబాద్, జూలై 8(విజయక్రాంతి): రాష్ట్రంలో శుక్రవారం వరకు పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకా శం ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. బుధవారం 10 నుంచి 25 వరకు ఒకటి లేదా రెండు అల్పపీడనాలతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీంతో పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని తెలిపింది.