calender_icon.png 4 January, 2025 | 5:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్లు ఢీకొని నలుగురికి గాయాలు

30-12-2024 02:14:27 AM

ఖమ్మం, డిసెంబర్ 29 (విజయక్రాంతి): కూసుమంచి  మండలం జీళ్ల చెరువు గ్రామం సమీపంలోని జాతీ య రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. జీళ్ల చెరువు సమీపంలోని  వంతెనపై అతి వేగంగా వస్తు న్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్ర మాదంలో నలుగురికి తీవ్ర గాయాల య్యాయి. క్షతగాత్రులను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.