calender_icon.png 11 April, 2025 | 2:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఫౌంటెన్ కాదిది మిషన్ భగీరథ లీకేజీ

02-04-2025 12:55:26 AM

పెబ్బేరు, ఏప్రిల్ 1: మండల పరిధిలోని తోమాల పల్లి గ్రామ బస్టాండ్ వద్ద మంగళవారం మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ అయిం ది. పైప్ లైన్ లీక్ కావడంతో పరిసరప్రాం తం జలమయమైంది. సత్వరమే లీకేజీని నివారించాలని గ్రామ ప్రజలు మిషన్ భగీరథ అధికారులకు సమాచారం ఇచ్చారు. అధికారులు నివారణ చర్యలు చేపట్టారు.