calender_icon.png 20 March, 2025 | 11:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇందిరమ్మ ఇల్లు, సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన

20-03-2025 12:35:50 PM

కార్యక్రమంలో పాల్గొన్న మంత్రివర్యులు పొంగులేటి, TGIDC చైర్మన్ మువ్వా

పెనుబల్లి, (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలోని పెనుబల్లి మండలంలోని రామచంద్రపురం గ్రామంలో గురువారం తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇందిరమ్మ ఇల్లు, సిసి రోడ్లు,డ్రైన్ల శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో టీజీఐడీసీ ఛైర్మెన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ భాగం నీరజచౌదరి, గ్రామ పెద్దలు, పొంగులేటి, మువ్వా, మట్టా అభిమానులు పాల్గొనడం జరిగింది.