17-03-2025 12:00:00 AM
కల్లూరు, మార్చి 16 (విజయ క్రాంతి): కల్లూరు మేజర్ గ్రామ పంచాయితీ పరిధిలోని 11వ శాతాబ్దం కాలం నాటి అప్పయ్య స్వామి గుడికి ఆర్ అండ్ బి రోడ్డు నుండి గుడి వరకు 200 మీటర్లు యన్. ఆర్.ఈ జి.యస్ నిధులు రూ.18 లక్షల 50 వేల రూపాయల తో సీసీ రోడ్డు కు ఆదివారం కల్లూరు మండల మార్కెట్ కమిటీ చైర్మన్ బాగం నీరజ ప్రభాకర్ చౌదరి, ఖమ్మం జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పసుమర్తి చందర్ రావు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం లో పిఆర్‌డి ఈ వెంకటేశ్వర రావు,కాంగ్రెస్ మండల నాయకులు లక్కినేని కృష్ణ,ఏనుగు సత్యం బాబు, బాగం ప్రభాకర్ చౌదరి, యాసా శ్రీకాంత్, బొల్లా ఉపేందర్, వంశీ నాయక్,పెద్ద బోయిన శ్రీను, భైర్ల కాంతారావు,ఆలయ కమిటీ చైర్మన్ మాడిశెట్టి వెంకటేశ్వరరావు, సత్యనారాయణ, కృష్ణం శెట్టి కొండలు, పెద్ద బోయిన నరసింహారావు, మాడిశెట్టి శ్రీను, వీరయ్య, పెద్ద బోయిన వెంకటేశ్వర్లు, కృష్ణయ్య, శ్రీధర్ రావు, లక్ష్మణ్ రావు, జక్కు కృష్ణయ్య, మండల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.