31-03-2025 11:00:32 PM
సిర్గాపూర్: సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ రంజాన్ పండుగ సందర్బంగా గ్రామంలో ముస్లిం సోదరులను తాజా మాజీ జడ్పీటీసీ రాఘవ్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్ సంజీవ్ రెడ్డి ఆలింగనం చేసుకుని ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పండుగ హిందూ ముస్లింలు సోదరాభవంతో కలసి మెలసి చేసుకునే పండగని జడ్పీటీసీ కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు మల్లగారి భూమ్ రెడ్డి, ముస్లిం సోదరులు చిన్నా పెద్దలు పాల్గొన్నారు.