calender_icon.png 2 April, 2025 | 6:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇఫ్తార్ విందులో పాల్గొన్న బాన్సువాడ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్

29-03-2025 09:38:36 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): బాన్సువాడ నియోజకవర్గంలో నసురుల్లాబాద్ మండల కేంద్రంలో బి ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీ సోదరులకు ఇస్తారు విందు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బాన్సువాడ మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు గుడిసెల నరసింహ గౌడ్, టేకుల సాయిలు, మంగలి సాయి, మోసిన్, వెంకట సార్, సాయిబాబా, భాస్కర్, అల్లం రాములు, షఫీ మోచే, గణేష్, లక్ష్మణ్, ధార వెంకటి, శివసూరి, నరసింహులు కార్యకర్తలు మైనార్టీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.