బైంసా,(విజయ క్రాంతి): గ్రామపంచాయతీలో గతంలో చేసిన అభివృద్ధి పనుల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ సర్పంచులు డిమాండ్ చేశారు. తమ నిరసనలో భాగంగా శుక్రవారం బైంసా మండల మాజీ సర్పంచులు ప్రజాప్రతినిధులు శుక్రవారం పట్టణంలోని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కోరా