07-04-2025 03:14:18 PM
మంథని, (విజయక్రాంతి): బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి( Union Minister Kishan Reddy)ని పెద్దపెల్లి జిల్లా బిజెపి మాజీ అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి హైదరాబాద్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన వెంట మంథని బిజెపి నాయకులు పోతరవేని క్రాంతి తదితరులు ఉన్నారు.