calender_icon.png 22 October, 2024 | 2:46 PM

మాజీ ఎమ్మెల్సీ గిట్ల జనార్ధన్ రెడ్డి చిరస్మరణీయుడు

22-10-2024 12:39:52 PM

వర్ధంతిలో బిజెపి పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు సునీల్ రెడ్డి

మంథని (విజయక్రాంతి): మాజీ ఎమ్మెల్సీ గిట్ల జనార్ధన్ రెడ్డి చిరస్మరణీయుడని పెద్దపల్లి జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. మంగళవారం జనార్దన్ రెడ్డి వర్ధంతి పురస్కరించుకొన మంథనిలోని వ్యవసాయ మార్కెట్ లోని జనార్దన్ రెడ్డి విగ్రహానికి సునీల్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మంథని రెడ్డి సంఘం నాయకులు, తదితరులు పాల్గొన్నారు.