calender_icon.png 1 April, 2025 | 8:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీబీజీకేఎస్ నాయకున్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

29-03-2025 11:27:44 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా వైరల్ ఫీవర్ తో బాధపడుతూ బెల్లంపల్లి సింగరేణి ఆసుపత్రిలో  చికిత్స పొందుతున్న టీబీజీకేఎస్ ఫిట్ సెక్రటరీ అనుముల సత్యనారాయణను శనివారం బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే చిన్నయ్య వెంట టీబీజీకేఎస్ నాయకుడు దాసరి శ్రీనివాస్, దుగుట శ్రీనివాస్, రమణ, బడికెల రమేష్ లు పాల్గొన్నారు.