calender_icon.png 16 April, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలు కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే పరామర్శ

29-03-2025 12:00:00 AM

కూసుమంచి , మార్చి 28:-మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి శుక్రవారం కూసుమంచి మండలంలో పర్యటించారు... పర్యటనలో భాగంగా నాయకన్ గూడెం గ్రామ మాజీ సర్పంచ్ ముదిరెడ్డి గోపాల్ రెడ్డి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.. పాలేరు గ్రామ కాంగ్రెస్ నాయకుడు యడవల్లి రాంరెడ్డి తల్లి మాణిక్యమ్మ చిత్ర పటానికి నివాళులర్పించారు..

అనారోగ్యంతో బాధపడుతున్న పెరికసింగారం మహిళ అధ్యక్షురాలు తిప్పని అలివేల మ్మ భర్త భుజంగ రెడ్డినీ పరామర్శించారు.. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి డైరెక్టర్ ఇంటూరి శేఖర్ ,కూసుమంచి మండల పార్టీ అధ్యక్షులు వేముల వీరయ్య,మాజీ ఎంపీటీసీ బజ్జురి రాంరెడ్డి, జిల్లా నాయకులు మల్లి డి వెంకన్న, బీసీ సెల్ నూకల మల్లయ్య, దా సరి వెంకన్న, మాజీ డైరెక్టర్ పడిశాల గోపి, బత్తుల ఉప్పయ్య తదితరులు పాల్గొన్నారు.