calender_icon.png 11 April, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వ్యాపారవేత్త కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

04-04-2025 08:32:47 PM

మద్నూర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా మద్నూర్ మండల కేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవెత్త పప్పు సెట్ ఇటీవల మరణించడంతో  విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే బాధిత కుటుంబానికి  చెందిన నివాసానికి వెళ్లి  కుటుంబాన్ని శుక్రవారం పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. మాజి ఎమ్మెల్యే తో మద్నూర్ బి ఆర్ స్ మండల అధ్యక్షులు బన్సీ పటేల్, మాజీ సొసైటీ చైర్మన్ పాకాల్ విజయ్ అనరం వెంకట్ రాంరెడ్డి, బస్వారాజ్ పటేల్ కే. హన్మాండ్లు, వినోద్ సెట్ యువనాయకులు అవార్ రాజు పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు.