కరీంనగర్, అక్టోబరు 6 (విజయక్రాంతి): అనాథ పిల్లలకు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ దంపతులు అండ గా నిలిచారు. ఏటా బతుకమ్మ పండుగ సం దర్భంగా గంగాధర మండలం బూరుగుపల్లి లోని తన నివాసంలో ఆదివారం అనాథ పిల్లలకు బట్టలు పెట్టి, పిల్లలతో కలిసి భోజన ం చేశారు. వారికి తనవంతు సాయం చేశా రు. గతంలోనూ అనేక మంది అనాథలకు సుంకె రవిశంకర్ అండగా నిలిచారు.