18-03-2025 04:34:02 PM
సత్తుపల్లి (విజయక్రాంతి): గౌరిగూడెం గ్రామానికి చెందిన మోరంపూడి సత్యనారాయణ-స్వాతిల బావమరిది రాజశేఖర్ వెడ్స్ స్వాతి ల (పట్టాభి రామరాజు ఇందిరా దంపతుల) కుమారుడు రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటయ్య. ఈ కార్యక్రమంలో కూసంపూడి మహేష్, కొత్తూరు ఉమ, వీరపనేని రాధిక, బాబి, మోరంపూడి ప్రసాద్, మోరంపూడి ప్రభాకర్, మందపాటి చెన్నారెడ్డి, అద్దంకి అనిల్, చాంద్ పాషా, వల్లభనేని పవన్, పర్వతనేని వేణు, గాదె సురేష్, వినుకొండ వెంకటేశ్వరరావు, తదితరులున్నారు.