calender_icon.png 1 April, 2025 | 6:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాంబశివుడికి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

27-03-2025 01:41:07 AM

యాదాద్రి భువనగిరి, మార్చి 26 ( విజయక్రాంతి ): తెలంగాణ ఉద్యమ నాయకులు కోనపురి సాంబశివుడు 14వ వర్ధంతి సందర్భంగా స్థానిక మాజీ ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో సాంబశివుడి కుటుంబ సభ్యులతో పాటు ఆ పార్టీ రాష్ట్ర జిల్లా నాయకులు కంచర్ల రామకృష్ణారెడ్డి, దూదిమట్ల బాలరాజు యాదవ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ జడల అమరేందర్, రైతుబంధు సమితి మాజీ అధ్యక్షులు కొలుపుల అమరేందర్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆంజనేయులు, టిఆర్‌ఎస్ పట్టణ మండల శాఖ అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్,

జనగాం పాండు, రచ్చ శ్రీనివాస్ రెడ్డి ఓం ప్రకాష్, బీర్ మల్లయ్య యాదవ్, రేఖల శ్రీనివాస్, నక్కల చిరంజీవి, కుశంగుల రాజు, తుమ్మల పాండు, దిడ్డికాడి భగత్, తాడెం రాజశేఖర్, తాడూరు బిక్షపతి, వీరేశం, మురళీ, ధనుంజయ, నాగేంద్రబాబు,బబ్లు, ఇస్మాయిల్, రహీం, సురేష్ యాదవ్, సుభాష్, నర్సింహారెడ్డి, నాగరాజు , అజయ్, యాస సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.