calender_icon.png 1 April, 2025 | 3:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురువుకు నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

24-03-2025 05:35:41 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సీనియర్ నాయకులు కీ.శే. నాల్చర్ శ్రీహరి 8వ వర్ధంతి సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే తన గురువుకి స్వర్గీయులు శ్రీహరి సమాధి వద్ద పూలతో నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో కీ.శే. శ్రీహరి కుమారులు, మాజీ కమిటీ చైర్మన్ నాల్చర్ రాజు, సొసైటీ చైర్మన్ నాల్చర్ బాలు, గోల్డ్ షాప్ శ్రీనివాస్, బిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు నాల్చర్ శ్రీనివాస్, నాల్చర్ అనిల్, మాజీ ఎంపీటీసీ డాక్టర్ రాజు, సొసైటీ వైస్ చైర్మన్ యాదవ్ రావు, బసవరాజ్ పటేల్, మాజీ సర్పంచ్ అరుణ్, హనుమాన్లు టిఆర్ఎస్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.