calender_icon.png 1 February, 2025 | 9:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తిరుపతి రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

29-01-2025 06:35:55 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): నెన్నల మండలంలోని కోణంపేట మాజీ సర్పంచ్ కంకణాల తిరుపతిరెడ్డి బుధవారం అనారోగ్యంతో మృతి చెందారు. తిరుపతి రెడ్డి మృతి చెందిన వార్త తెలిసిన వెంటనే బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కోణంపేటలో జరిగిన అంత్యక్రియల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీలో పని చేసిన తిరుపతిరెడ్డితో సాన్నిహిత్యాన్ని గుర్తు చేసుకుని అతని పాడెను మోశారు.