బైంసా,(విజయక్రాంతి): మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సేవలు మరువలేనివి దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(Former PM Manmohan Singh) దేశానికి అందించిన సేవలు అమోఘమని మాజీ ఎమ్మెల్యే బి నారాయణరావు పటేల్(Former MLA Narayana Rao Patel) అన్నారు. పట్టణంలోని కమల జిన్నింగ్ ఫ్యాక్టరీ(Kamala Ginning Factory)లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.