calender_icon.png 28 March, 2025 | 11:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్ఎస్ నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

25-03-2025 03:57:55 PM

జుక్కల్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన సతీష్ యాదవ్ అనే సీనియర్ బిఆర్ఎస్ నాయకుడు కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న జుక్కల్ మాజీ ఎమ్మెల్యే  హన్మంత్ షిండే మంగళవారం బాధితుడిని పరామర్శించారు. ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయనతో పాటు మద్నూర్ మాజీ సొసైటీ ఛైర్మన్ పాకాల విజయ్, సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.