01-03-2025 07:56:28 PM
బిచ్కుంద,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే(Former MLA Hanmant Shinde) శనివారం ఇటీవల ప్రమాద ప్రమాదానికి గురైన తాజా మాజీ గోపన్ పల్లి సర్పంచ్ కొట్టే శ్రీనివాస్(Former Sarpanch Kotte Srinivas)ను హైదరాబాద్ కిమ్స్ ఆస్పత్రిలో పరామర్శించారు. వారితోపాటు మాజీ జడ్పీటీసీ నల్చర్ రాజు మండల అధ్యక్షుడు వెంకట్రావ్ దేశాయ్ మరియు మండలం బి ఆర్ఎస్ నాయకులు ఉన్నారు.