calender_icon.png 23 February, 2025 | 7:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా జాతర ముగింపు

22-02-2025 01:02:35 AM

యాత్ర ఉత్సవాల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

నాగల్ గిద్ధ, ఫిబ్రవరి 21 : నాగల్ గిద్ద మండలంలోని సుబ్బారావు 17 నుంచి 21 వరకు జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. నేడు 21వ తేదీ ఉదయం ఆశ్రమం నుంచి మోకాళ్ళపై నడిచి మహాదేవ మందిర్ వెళ్లడం జరిగింది ఊరేగింపు డీజే ఉత్సవంగా గ్రామస్తులందరూ కలిసి కార్యక్రమంలో పాల్గొన్నారు  జాతర  కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు  భూపాల్ రెడ్డి వారికి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మచ్చంద్రనాథ్ మహారాజ్ వారికి ఘనంగా సన్మానం చేశారు.  

భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్ధ మార్గంలో నడవాలన్నారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది  ఆశ్రమాన్ని పీఠాధిపతి మచ్చంద్రనాథ్  మహరాజ్ తెలిపారు కార్యక్రమంలో  అంబాజీ సంతోష్ , మండల సీనియర్ నాయకులు శ్రీధర్ రావు పాటిల్, నారాయణఖేడ్ పట్టణ అధ్యక్షులు నగేష్ సెట్,  అజయ్ పాటిల్ , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు : నాగల్ గిద్ద మండలంలోని సుబ్బారావు 17 నుంచి 21 వరకు జాతర కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.

శుక్రవారం ఉదయం ఆశ్రమం నుంచి మోకాళ్ళపై నడిచి మహాదేవ మందిర్ వెళ్లడం జరిగింది . ఊరేగింపు లో ఉత్సవంగా గ్రామస్తులందరూ కలిసి పాల్గొన్నారు.  జాతర  కార్యక్రమంలో పాల్గొన్న నారాయణఖేడ్  మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి ఆశ్రమ పీఠాధిపతి శ్రీ మచ్చంద్రనాథ్ మహారాజ్  ఘనంగా సన్మానం చేశారు.  భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో  ప్రతి ఒక్కరు  నడవాలన్నారు. భక్తులకు అన్నదానం  చేశారు. ఈ కార్యక్రమంలో  అంబాజీ, సంతోష్ , మండల సీనియర్ నాయకులు శ్రీధర్ రావు పాటిల్, నారాయణఖేడ్ పట్టణ అధ్యక్షులు నగేష్ సెట్,  అజయ్ పాటిల్ , గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.