calender_icon.png 8 January, 2025 | 3:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి

06-01-2025 05:05:36 PM

నిర్మల్ (విజయక్రాంతి): మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా కన్వర్ట్ తాలూకా మాజీ ఎమ్మెల్యే ఎన్సీపీ నేత జాదవ్ ప్రకాష్ ఇటీవలే మృతి చెందడంతో సోమవారం రాష్ట్ర మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మహారాష్ట్రలోని కిన్వాట్ తాండ వెళ్లినా ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈయన వెంట కానాపూర్ బోత్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు రేఖ శ్యాం నాయక్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.