calender_icon.png 30 October, 2024 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

30-10-2024 04:19:42 PM

మహబూబ్ నగర్,(విజయక్రాంతి): సోషల్ మీడియా పోస్టులు చేస్తున్నాడని బీఆర్ఎస్ నాయకుడు వరద భాస్కర్ ని మహబూబ్ నగర్ వన్ టౌన్ సీఐ కొట్టారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, తెలంగాణ రాష్ట్ర మాజీ కార్పొరేషన్ చైర్మన్లు రాజీవ్ సాగర్, అంజనేయ గౌడ్, పల్లె రవి, మాజీ కమిషన్ సభ్యులు శుభ పటేల్, కిశోర్ గౌడ్, ఉపేంద్ర అందరూ కలిసి వరద భాస్కర్ ను పరామర్శించారు. అనంతరం వీరన్నపేట నుంచి వన్ టౌన్ వరకు ర్యాలీగా వెళ్లి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు.