calender_icon.png 29 April, 2025 | 4:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘మన్‌కీ బాత్’ వీక్షించిన మాజీ మేయర్

28-04-2025 01:58:16 AM

కరీంనగర్, ఏప్రిల్ 27 (విజయ క్రాంతి): కరీంనగర్ లోని 33వ డివిజన్ భగత్ నగర్ లో మాజీ మేయర్ క్యాంపు కార్యాలయం లో స్థానికులతో కలిసి పీఎం నరేంద్ర మోడీ  మన్ కీ బాత్ కార్యక్రమాన్ని నగర మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు వీక్షించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, స్థానికులు పాల్గొన్నారు.