calender_icon.png 16 April, 2025 | 7:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే పరామర్శ

15-04-2025 10:54:48 PM

పెద్ద కొడప్గల్ (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండల కేంద్రంలోని బిఆర్ఎస్ సీనియర్ నాయకులు స్వగృహానికి వెళ్లి హనుమంత్ రెడ్డి మాతృమూర్తి ఇటీవల చనిపోవడంతో వారి కుటుంబానికి పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఎవరు అధైర్యపడద్దని తమకు నేనున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పెద్ద కొడఫ్గల్ మండల మాజీ ఎంపీపీ వి ప్రతాప్ రెడ్డి  సొసైటీ చైర్మన్ కె. హన్మంత్ రెడ్డి, రామ్ రెడ్డి, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.