calender_icon.png 3 October, 2024 | 3:55 AM

తెలంగాణ రాష్ట్ర విద్యా కమిషన్ ఏర్పాటు

03-09-2024 07:01:03 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మలుపు తప్పేందుకు విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రి ప్రైమరీ నుంచి ఉన్నత విద్య వరకు సమగ్ర పాలసీ తయారీకి కమిషన్ ఛైర్మన్, ముగ్గురు సభ్యులతో విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది. విద్యా కమిషన్ ఛైర్మన్, సభ్యులను త్వరలో ప్రభుత్వం నియమించనున్నది.