calender_icon.png 4 April, 2025 | 4:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పన్ను కట్టలేదని అటవీ శాఖ ఆఫీస్‌కు తాళం

25-03-2025 12:00:00 AM

మున్సిపల్ టాక్స్ కట్టడం లేదని సోమవారం అటవీ శాఖ కార్యాలయానికి మున్సిపల్ అధికారులు తాళం వేశారు. గత మూడేళ్లుగా రూ.౩.౪౩ లక్షల పన్ను బకాయి కట్టకపోవడంతో ఉన్న తాధికారుల ఆదేశాల మేరకే అటవీశాఖ కార్యాలయానికి తాళాలు వేశామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

చెన్నూర్, మార్చి 24