calender_icon.png 20 January, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వయనాడ్ బాధితుల కోసం...

12-08-2024 12:00:00 AM

కేరళలోని వయనాడ్ జిల్లాలో ప్రకృతి విపత్తు సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో వయనాడ్ బాధితులను ఆదుకునేందుకు ఎంతో మంది ముందుకు వస్తున్నారు. తాజాగా హీరో ధనుష్ తన వంతుగా రూ.25 లక్షలు విరాళం ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇదిలా ఉండగా, రెండ్రోజుల క్రితం అలనాటి సౌత్ హీరోయిన్లు కూడా ఈ ఆర్థిక సహాయ కార్యక్రమంలో భాగమయ్యారు. అందరూ కలిసి రూ.కోటి జమ చేసి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందజేశారు. సుహాసిని, మీనా, కుష్బూతోపాటు మరికొందరు చెక్కును కేరళ సీఎంకు ముట్టజెప్పారు.