08-02-2025 01:58:39 AM
* ముగ్గురు విద్యార్థులకు తీవ్ర అస్వస్థత
మహబూబాబాద్, ఫిబ్రవరి 7 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గిరిజన గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కలకలం రే కలుషిత ఆహారా కారణంగా ముగ్గురు విద్యార్ధులు తీవ్ర అస్వస్ధతకు గురయ్యారు.
దామరవంచ గ్రా గురుకుల పాఠశాలలో గురువా సాయంత్రం భోజనం అనంతరం విద్యార్థులు వాంతులు, విరేచానాలు చేసుకోవడంతో హాస్టల్ సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. ముందు జాగ్రత్తగా కొంత మంది విద్యార్ధులకు మందులు ఇవ్వగా..
అందులో ముగ్గురికి ఇచ్చిన మందులు పని చేయక తీవ్రంగా వాంతులు, విరేచానాలు అ దీంతో పాఠశాల సిబ్బంది గూడురు ఆసుపత్రికి తరలించారు. పిల్లల ఆరోగ్యంపై జాగ్రత్త వహించని గురుకుల పాఠశాల యాజమాన్యంపై ఎ మురళి నాయక్ ఆగ్రహాం వ్యక్తం చే ఆసుపత్రికి వెళ్లి విద్యార్థులను పరామర్శించారు.
ఫుడ్ పాయిజన్‌కు కారణాలను ఆరా తీసిన వెల్లడించారు. గురువారం విద్యార్ధులు మధ్యాహ్నం తినాల్సిన గుగ్గుళ్లను సాయత్రం అన్నంలో తినడంతో స్వల్పంగా వాంతులు, విరేచనాలు అయ్యాయన్నారు.