calender_icon.png 18 January, 2025 | 3:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐదుగురు గంజాయి విక్రేతల అరెస్టు

11-09-2024 02:25:59 AM

జగిత్యాల, సెప్టెంబర్ 10 (విజయ క్రాంతి): అంతరాష్ర్ట గంజా యి విక్రేతలు ఐదుగురిని అరెస్టు చే సినట్టు జగిత్యాల ఎస్పీ అశోక్‌కుమా ర్ తెలిపారు. మంగళవారం ఎస్పీ కా ర్యాలయంలో వివరాలు వెల్లడించా రు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తీసుకొచ్చి విక్రయిస్తున్నారనే సమాచారంతో కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో ఐదుగురు ని ందితులను అదుపులోకి తీసుకున్నా రు. వారి నుంచి 12 కిలోల గంజా యి, 5 సెల్‌ఫోన్లు, 2 బైక్లు సాధీనం చేసుకున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు.