రాజన్న సిరిసిల్ల: జిల్లాలోని స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించికొని గురువారం పలువురు జాలర్లు జలాశయంలో జాతియ జెండాను ఎరవేశాను. నాంపల్లి ముదిరాజ్ సంఘం నుంచి కొందరు మత్స్యకారులు వేములవాడ మున్సిపల్ విలీన గ్రామం మానేరు జలాశయం మధ్యలో జాతీయ జెండా ఎగరవేసి తమ దేశభక్తి చాటుకున్నారు.