13-02-2025 12:46:29 AM
ముంబై, ఫిబ్రవరి 12: ముంబై నగరంలో తొలి గులియన్ బారే సిం డ్రోమ్(జీబీఎస్) మరణం నమోదైం ది. వడాలా ప్రాంతానికి చెందిన వ్యక్తి నాయర్ ఆసుపత్రిలో జీబీఎస్ చికిత్స తీసుకుంటూ ప్రాణాలు విడిచాడు. జీ బీఎస్ కారణంగా మహారాష్ట్రలో 8 మ ంది ప్రాణాలు కోల్పోయారు. అత్యధి క కేసులు పుణె, దాని పరిసర ప్రాంతాల్లోనే నమోదైనట్టు సమాచారం.