calender_icon.png 1 March, 2025 | 6:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాగుట్ట షాన్‌బాగ్ హోటల్‌లో అగ్నిప్రమాదం

01-03-2025 03:45:20 PM

హైదరాబాద్: నగరంలోని పంజాగుట్ట పోలీస్ స్టేషన్(Panjagutta Police Station) పరిధిలో షాన్ బాగ్ హోటల్ లో శనివారం అగ్నిప్రమాదం సంభవించింది. పంజాగుట్ట షాన్ బాగ్ హోటల్ కిచెన్(Panjagutta Shanbhag Hotel) లో మంటలు అంటుకున్నాయి. హోటల్ సిబ్బంది(fire accident) మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. హోటల్ లోని ఐదో అంతస్తులో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. స్థానికుల సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.