16-03-2025 07:11:58 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ గ్రామ శివారులోని ఆదివారం దోమకొండ కౌండిన్య గౌడ సంఘం వారికి చెందిన దోమకొండ గ్రామ శివారులోని ఈత వనంలో మంటలు అంటుకొని ఈత వనంలోని దాదాపు 3 వేల చెట్లు మంటలకు కాలిపోయినందున ఇట్టి విషయంపై గౌడ సంఘం దోమకొండ వారు ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ఎస్సై స్రవంతి దర్యాప్తు చేస్తున్నారు.