calender_icon.png 19 January, 2025 | 5:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘డబుల్’ ఇళ్లలో అగ్ని ప్రమాదం

19-01-2025 12:13:18 AM

నిర్మల్, జనవరి 18 (విజయక్రాంతి): ని  జిల్లా ఖానాపూర్ పట్ట  కుమ్రం  చౌరస్తా వద్ద ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇళ్ల సము మూయంలో శనివారం తెల్లవారుజామున అగ్ని ప్రమా  జరి  5వ బ్లాక్‌లో 25 ఇండ్లు ఉం   వాటికి విద్యుత్ సరఫరా కోసం ప్యానల్ ఏర్పాటు చేసి మీటర్లను అమర్చారు. విద్యుత్ సరఫరా సమయంలో షార్ట్  జరిగి వైర్లకు మంటలు అంటుకున్నాయి.

ఆ తర్వాత మీటర్లకు అంటుకోవడంతో 24 మీటర్లు కాలిపోయాయి. పొగతో వ్యాపించడంతో బ్లాక్ మొత్తం నల్ల బడింది. అగ్ని మాప  సిబ్బందికి సమాచారం ఇవ్వగా.. వారు వచ్చెలోపే స్థానికులు కరెం  సరఫరా నిలిపి వేయించి మంటలను ఆర్పివేశారు. నాణ్యతలేని వైర్లు వినియోగించడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలు  కాంట్రాక్టర్‌లపై చర్యలు తీసుకోవాలని బాధితులు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేశారు.