07-03-2025 12:28:47 AM
మునగాల, మార్చి 6: సూర్యాపేట జిల్లా మునగాల అగ్ని ప్రమాదాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన అగ్నియా పక యస్ ఐ శ్రీనివాసరావు గురువారం మండల కేంద్రంలోని సాయి గాయత్రి విద్యాలయలో కోదాడ అగ్నిమాపక సిబ్బం ది విద్యార్థులకు అగ్నిప్రమాదాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా పాల్గొన్న సిబ్బంది విద్యార్థులకు అగ్రి ప్రమాదాల నివారణ అగ్ని ప్రమాదాల స మయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గు రించి తెలియజేశారు.
ఈ సందర్భంగా ప్రి న్సిపల్ అరవపల్లి శంకర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు విద్యార్థులకు అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించినందుకు అగ్నిమాపక సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది యస్‌ఐ శ్రీనివాస రావు సైదులు, వెంకన్న ,శ్రీనివాస్. పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.