ముషీరాబాద్, జనవరి 5: హిమాయత్‌నగర్‌లోని మినర్వ హోటల్‌లో ఆదివారం అగ్ని ప్రమాదం జరిగింది. హోటల్‌లోని కిచెన్ ఎగ్జాస్ట్ నుంచి మంటలు చెలరేగాయి. నారాయణగూడ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసు ఏ మేరకు ఆస్తినష్టం జరిగిందన్న విషయం తెలియరాలేదు. పూర్తి సమాచారం తెలియాల్సిఉంది