* రూ.2 కోట్ల మేర నష్టం
జనగామ, జనవరి 16: పత్తిమిల్లులో అకస్మాత్తుగా మం చెలరేగి భారీ నష్టం జరిగింది. అగ్నిమాపక సిబ్బంది హుటా అక్కడికి చేరుకుని మంటలు ఆర్పడంతో మరింత నష్టం తప్పింది. జయ భూపాలపల్లి జిల్లా కాటారంలోని మీనాక్షి పత్తిమిల్లులో గురువా ఈ ఘటన జరిగింది. మిల్లులో సు 2 వేల క్వింటాళ్ల పత్తి నిల్వ ఉం ఎక్కడో మంట అంటుకొని ఒక్కసారిగా నిప్పు రాజుకుంది. గమనించిన మిల్లు సిబ్బంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు అ చేరుకుని మంటలు ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.2 కో వరకు నష్టం వాటిల్లినట్లు తెలిసింది.