calender_icon.png 9 March, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీడిమెట్లలో అగ్నిప్రమాదం

07-03-2025 09:28:52 AM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జీడిమెట్లలోని రాంరెడ్డినగర్(Ram Reddy Nagar)లో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం సంభవించింది. జగన్నాథ్ ఇండస్ట్రీస్ అల్యూమినియం మోడలింగ్ కంపెనీ(Jagannath Industries Aluminum Modeling Company)లో మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం ఎలా జరిగిందన్నకోణంలో దర్యాప్తు చేస్తున్నారు.