07-03-2025 12:02:56 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 6 (విజయక్రాంతి): పాతబస్తీ బహదూర్‌పురాలోని ఓ లారీ మెకానిక్ షెడ్‌లో గురువారం రాత్రి భారీ అగ్ని ప్రమా జరిగింది. దీంతో మంటలు చెలరేగి సమీపంలోని చెట్లకు అంటు దీంతో స్థానికులు భయాం గురయ్యారు.
స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పారు. ఇదే దుకాణంలో గతంలోనూ అగ్నిప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.